Wednesday, October 17, 2018

📚✍డీఎస్సీకి 800 పోస్టులే అప్పగింత✍📚

📚✍డీఎస్సీకి 800  పోస్టులే అప్పగింత✍📚 

 ♦1,100 నియామకాలను నేరుగా భర్తీ చేసుకోనున్న గిరిజన సంక్షేమ శాఖ  💥ఈనాడు, అమరావతి:   🌻పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డీఎస్సీ ద్వారా 800 పోస్టుల భర్తీకి మాత్రమే గిరిజన సంక్షేమ శాఖ అనుమతి తెలిపింది. మిగతా గురుకుల పాఠశాలల్లోని 1,100 పోస్టులను ఆశాఖనే నేరుగా భర్తీ చేసుకోనుంది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 750 పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖకు అప్పగించేందుకు ఆశాఖ నిరాకరించింది.   🌻ఈ నేపథ్యంలో మొత్తం 7,675 పోస్టులకే పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు-500, నాన్‌ షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు-300, పాఠశాల విద్యాశాఖ-5వేలు, పురపాలక పాఠశాలలు-1100, ఏపీఆర్‌ఈఐ సొసైటీ-175, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-350, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు-250కు డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.  ♦25వ తేదీన నియామక పరీక్ష ప్రకటన: ఉపాధ్యాయ నియామక పరీక్ష, అర్హత పరీక్ష(టెట్‌)లు కలిపి నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈనెల 25 నాటికి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.   🌻మరోవైపు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల రిజర్వేషన్‌ రోస్టర్‌ దస్త్రానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది.

📍డీఎస్సీకి 800పోస్టులే అప్పగింత📍


📍డీఎస్సీకి 800పోస్టులే అప్పగింత📍

📍1,100 నియామకాలను నేరుగా భర్తీ చేసుకోనున్న గిరిజన సంక్షేమ శాఖ

☘ఈనాడు, అమరావతి:☘

♦పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డీఎస్సీ ద్వారా 800 పోస్టుల భర్తీకి మాత్రమే గిరిజన సంక్షేమ శాఖ అనుమతి తెలిపింది. మిగతా గురుకుల పాఠశాలల్లోని 1,100 పోస్టులను ఆశాఖనే నేరుగా భర్తీ చేసుకోనుంది. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని 750 పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖకు అప్పగించేందుకు ఆశాఖ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మొత్తం 7,675 పోస్టులకే పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.

📍షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు - 500, నాన్‌ షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలలు -300, పాఠశాల విద్యాశాఖ - 5వేలు, పురపాలక పాఠశాలలు -1100, ఏపీఆర్‌ఈఐ సొసైటీ -175, బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు -350, ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు -250కు డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

 🔥25వ తేదీన నియామక పరీక్ష ప్రకటన:   
                                                                                                                  🚩ఉపాధ్యాయ నియామక పరీక్ష, అర్హత పరీక్ష(టెట్‌)లు కలిపి నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి లభించిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈనెల 25 నాటికి నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.మరోవైపు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల రిజర్వేషన్‌ రోస్టర్‌ దస్త్రానికి సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది.

🔸♦🔹🔸♦🔹🔸♦🔹

📚✍బాలికలకు అపూర్వ అవకాశం✍📚

📚✍బాలికలకు
 అపూర్వ అవకాశం✍📚 
                                                               
 ♦సుకన్య సమృద్ధి యోజన ప్రారంభ ఖాతాను తగ్గించిన ప్రభుత్వం

 ♦రూ. 250 తోనే డిపాజిట్ చేసుకునే వెసులుబాటు

 🔺బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాలికల సంక్షేమం కోసం ‘సుకన్య సమృద్ధి పథకం’ను 2015 జనవరి 22న ప్రారంభించారు. బాలికల భవిష్యత్తుకు ఈ పథకం చాలా ఉపయోగకరమైంది. ఇందులో చేరాలంటే తపాలా కార్యాలయాల్లో గతంలో రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డిపాజిట్ను సవరించి కేవలం రూ.250తోనే సుకన్య సమృద్ధి పథకం ఖాతాను తెరిచే అవకాశం కల్పించింది.
                                                                                                                                                           
 🌻పుట్టిన శిశువు నుంచి పదేళ్లలోపు ఉన్న బాలికల పేరున వారి తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు సుకన్య సమృద్ధి పథకానికి సంబంధించిన ఖాతాను దగ్గర్లో ఉన్న తపాలా కార్యాలయాల్లో తెరవవచ్చు. ఈ ఖాతా కాలపరిమితి 21 సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక బాలికకు ఒక ఖాతా వంతున ఇద్దరు బాలికల వరకు హెడ్‌ పోస్టాఫీసు, సబ్‌, బ్రాంచి తపాలా కార్యలయాల్లో ఖాతా తెరవొచ్చు.   
                                                                                                                                           
 🌻సవరించిన ధర ప్రకారం రూ. 250 డిపాజిట్తోనే మొట్ట మొదట దీన్ని ప్రారంభించవచ్చు. తరువాత డిపాజిట్లు వందలలో ఉండేలా కొనసాగించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక ఖాతా కనీస మొత్తం రూ.వెయ్యి మొదలు. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు చెల్లించవచ్చు. ఈ ఖాతాలో డిపాజిట్లకు ఖాతా తెరచిన నాటి నుంచి 14 ఏళ్లు పూర్తయ్యేవరకు చెల్లించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం 8.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. తరువాత వడ్డీ ఎప్పటికప్పుడు గెజిట్ నోటిఫికేషన్‌ ప్రకారం చెల్లిస్తారు. 14 సంవత్సరాలు పూర్తయ్యేవరకు ఈ ఖాతాలకు వడ్డీ, చక్రవడ్డీ రూపంలో జమ చేస్తారని తపాలా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 
                                                                                                                                                 
 🌻బాలికకు 18 ఏళ్లు నిండిన తరువాత చదువు లేదా వివాహం కోసం ఈ ఖాతాలో ముందు ఆర్థిక సంవత్సరం నిల్వలో 50 శాతం నగదును తీసుకోవచ్చు. 21 సంవత్సరాలు పూర్తి కాగానే ఖాతాను ముగించుకోవచ్చు. ఒకవేళ అలా చేయకపోతే ఖాతాలో ఉన్న నిల్వపై వడ్డీని.. అది ముగించేవరకు జమ చేస్తారు. ఖాతాను ఏ తపాలా కార్యాలయానికైనా బదిలీ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుం

243 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

🔲243 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
17-10-2018 02:17:54

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 243అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పీజీలో 75ు మార్కులు ఉండాలి. పీజీ పూర్తిచేసి కమిషనర్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ప్రభుత్వం వెయిటేజీ ప్రకటించింది. అయితే, వెయిటేజీ 15శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పీజీ పూర్తిచేసి సీనియర్‌ రెసిడెంట్‌గా ఏడాది నుంచి పనిచేస్తున్న వారికి కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

🔲ఉద్యోగార్థులకు వయోపరిమితి సడలింపు

🔲ఉద్యోగార్థులకు వయోపరిమితి సడలింపు

అమరావతి: నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. నిబంధనల ప్రకారం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లకు గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలు. దానిని 42 ఏళ్లకు సడలిస్తూ 2017 డిసెంబరు 4న జీవో 182తో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ఆ సడలింపు గడువు అయిపోయింది. మరోసారి ఆ సడలింపును 2019 సెప్టెంబరు 30 వరకు కొనసాగిస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీవో 132ను జారీచేసింది.

222 పోస్టులు 2 నోటిఫికేషన్లు!

🛑✍ 222 పోస్టులు 2 నోటిఫికేషన్లు!
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨                                                                             
❇ నెలాఖరులోగా విడుదలకు ఏపీపీఎస్సీ నిర్ణయం
🌍 అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి):                                                                                      ⬛ రాష్ట్రం లోని నిరుద్యోగులకు శుభవార్త. దాదాపు 222 పోస్టుల భర్తీకోసం ఏపీపీఎస్సీ నెలాఖరులోగా 2 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. 22 పోస్టులతో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్స్‌(ఎ్‌ఫఎ్‌సవో) నోటిఫికేషన్‌తో పాటు దాదాపు 200 పోస్టులతో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్స్‌(ఏఈఈ) నోటిఫికేషన్‌ విడుదలకు కమిషన్‌ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెలాఖరులోగా రిక్రూట్‌మెంట్‌ క్యాలెండర్‌ విడుదలకు చర్యలు చేపట్టనున్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2 తుది సిలబ్‌సలకు కూడా ఈ సమావేశం ఆమోదముద్ర వేసింది. గ్రూప్‌-1 డ్రాఫ్ట్‌ సిలబ్‌సలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

⬛ 📚 గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ సిలబస్‌ ఇలా...
ప్రస్తుతం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో ఒకే పేపర్‌ను 150మార్కులకు నిర్వహిస్తున్నారు. ఇకపై జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఆప్టిట్యూడ్‌ పేపర్లు ఒక్కోటీ 120 మార్కుల చొప్పున మొత్తం 240మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ నుంచి 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో సామాజిక వర్గాల సమతుల్యతను అనుసరిస్తూ మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గతంలో ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసేవారు. యూపీఎస్సీ తరహాలో గ్రూప్‌ పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించిన ఏపీపీఎస్సీ... తొలిసారిగా ప్రిలిమ్స్‌లో నెగెటివ్‌ మార్కుల విధానాన్ని అమలు చేయనుంది. దీనిప్రకారం ప్రతి 3 తప్పు సమాధానాలకు 1 మార్కు కట్‌ చేస్తారు.

⬛📚 గ్రూప్‌-1మెయిన్స్‌ సిలబస్‌ ఇలా...
గ్రూప్‌-1 మెయిన్స్‌లో ఇంగ్లీషు(తప్పనిసరి క్వాలిఫైయింగ్‌)తో పాటు మరో 5డిస్ర్కిప్టివ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇకపై వీటికి అదనంగా తెలుగు(తప్పనిసరి క్వాలిఫైయింగ్‌) పరీక్ష కూడా రాయాల్సి ఉంటుంది. అంటే ఇకపై 7పేపర్లు ఒక్కోటీ 150మార్కుల చొప్పున నిర్వహిస్తారు. కొత్తగా నిర్వహించే తెలుగు పరీక్షలో అనువాదం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు, సంభాషణ, లెటర్‌ రైటింగ్‌, వ్యాసాలు, వ్యాకరణం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన ఐదు డిస్ర్కిప్టివ్‌ టైపు పేపర్ల సిలబ్‌సను కూడా మార్చారు.

⬛ 📚 గ్రూప్‌-2లో కామన్‌ సిలబస్‌
డ్రాఫ్ట్‌ సిలబ్‌సలో మార్పులు లేకుండానే తుది సిలబ్‌సకు ఏపీపీఎస్సీ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ గ్రూప్‌-2 పోస్టులకు స్ర్కీనింగ్‌, మెయిన్స్‌ పరీక్షలు వేర్వేరు సిలబ్‌సలతో నిర్వహిస్తోంది. అయితే ఇకపై స్ర్కీనింగ్‌, మెయిన్స్‌కు కామన్‌ సిలబ్‌సను అమల్లోకి తీసుకురానుంది. మెయిన్స్‌లో 3పేపర్లకు ఉన్న సిలబ్‌సనే స్ర్కీనింగ్‌కు కూడా ఉంచాలని నిర్ణయించింది                                                                                      ⚫⚫⚫🌍🌍🌍🌍🌍⚫⚫⚫

TRAINING MATERIAL

1⃣ Avanigadda and other institute DSC Study materials (SGT/SA/LP/PET)
👇👇👇
http://www.mannamweb.com/2017/12/dsc-study-materials-sgt-sa-lppet-study.html
________

2⃣AP DSC 2018 Syllabus...

Downlad here...
👇👇
http://www.mannamweb.com/2018/06/ap-dsc-2018-syllabus.html
_______

3⃣DSC/TET Psychology Material...
👇👇👇
http://www.mannamweb.com/2017/12/tet-dsc-educational-psychology-material.html?m=1
_______

4⃣SCERT BOOKS (1 to 10th class all subjects Eng Telugu mediums)
👇👇👇
http://www.mannamweb.com/2017/12/scert-books-i-to-x-th-class.html
_______

5⃣SCERT BOOKS (1 to 10th class all subjects Eng Telugu mediums)
👇👇👇
http://www.mannamweb.com/2017/12/scert-books-i-to-x-th-class.html
________
6⃣ DSC Related all info
👇👇👇
http://www.mannamweb.com/search/label/AP%20DSC%202018

పదోతరగతితో నావిక్‌ పోస్టులు

పదోతరగతితో నావిక్‌ పోస్టులు

♦పదోతరగతి విద్యార్హతతో భారతీయ తీర రక్షణ దళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డు) నావిక్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. వీటికి రాత, దేహదార్ఢ్య,  వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి శిక్షణ ఉంటుంది. అనంతరం కుక్‌, స్టివార్డ్‌ హోదాల్లో డొమెస్టిక్‌ బ్రాంచిలోకి తీసుకుంటారు. ప్రారంభంలో రూ.21,700 మూలవేతనంగా చెల్లిస్తారు. అన్ని అలవెన్సులు కలిపి మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం రూపంలో పొందవచ్చు.

🔶అర్హత: పదోతరగతిలో 50% మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 45%) పురుషులు మాత్రమే అర్హులు.

🍁వయసు: ఏప్రిల్‌ 1, 2019 నాటికి 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 1997 - మార్చి 31, 2001 మధ్య జన్మించినవాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయఃపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

♦వేతనం: రూ. 21,700 మూలవేతనంగా చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. వీటన్నింటితో నెలకు రూ. 35,000 వరకు వేతనం రూపంలో లభిస్తుంది.  భవిష్యత్తులో వీరు ప్రధాన అధికారి హోదా వరకు చేరుకోవచ్చు.

♦ఎంపిక విధానం: రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా
🔶పరీక్ష ఇలా
ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, మ్యాథ్స్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ (కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌), రీజనింగ్‌ (వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
దేహదార్ఢ్య పరీక్షలు
రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్క్వేట్‌ అప్స్‌ - 20, పుష్‌అప్స్‌ -10 తీయగలగాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతి కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి.
దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే రాతపరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్‌ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.

♦ఆయా జోన్లవారీ ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చిలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.

🍁అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఫొటోను జతచేసిన మూడు అడ్మిట్‌ కార్డులు, పదో తరగతి ఒరిజినల్‌ సర్టిఫికెట్‌, మార్కుల పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌;  డొమిసైల్‌ సర్టిఫికెట్‌, ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్‌ (ఓటర్‌ ఐడీ లేదా పాన్‌కార్డు లేదా ఆధార్‌ కార్డు లేదా కాలేజీ ఐడీ) తీసుకెళ్లాలి. వీటన్నింటికీ 3 సెట్ల ఫొటోకాపీలు తీసుకెళ్లాలి.

♦ఎంపికైతే
అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో శిక్షణ మొదలవుతుంది. శిక్షణ ప్రారంభానికి ముందే మరోసారి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మాత్రమే శిక్షణ ఉంటుంది. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. కుక్‌గా ఎంపికైనవారు కోస్ట్‌ గార్డు ఉద్యోగులకు మెనూ ప్రకారం శాకాహార, మాంసాహార వంటకాలు తయారుచేయాల్సి ఉంటుంది. స్టివార్డ్‌గా విధుల్లో చేరినవాళ్లు భోజన వడ్డన, హౌస్‌ కీపింగ్‌, స్టోర్స్‌ నిర్వహణ తదితర సహకార పనులు చేయాల్సి ఉంటుంది.

♦ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 29
🔶పరీక్ష: నవంబరు ఆఖరులో నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరీక్ష కేంద్రం:  చెన్నై
వెబ్‌సైట్‌: http:/joinindiancoastguard.gov.in

TCS- Recruitment



TCS OFFCAMPUS DRIVE FOR 2018 BATCH:

LAST DDATE TOAPPLY IS NOVEMBER 5 2018








SSC Junior Engineers (JE) Final Result 2017


SSC Junior Engineers (JE) Final Result 2017

SSC has published the result of SSC Junior Engineers (Civil, Mechanical, Electrical and Quantity Surveying & Contract) Examination, 2017. More details are given below.

Sponsored Ads


Board: 
Staff Selection Commission (SSC) 

Junior Engineers (Civil, Mechanical, Electrical and Quantity Surveying & Contract) Examination, 2017 – Declaration of Final result

Result: Click Here

Write-up: Click Here

🔔 Top Job Alert in 17 October

🔔 Top Job Alert in 17 October

1⃣ Junior Clerk Vacancy in Bihar Govt Recruitmenta Apply- https://sarkarijobnews.com/bihar-govt-recruitment/
➖ 12वीं पास बिहार सरकार भर्ती में जूनियर क्लर्क पदों पर जल्‍दी करें आवेदन- https://goo.gl/CeFwMr

2⃣ 413 Multi-Tasking Staff (MTS) Group D Vacancy in Manipur Govt Recruitment- https://sarkarijobnews.com/manipur-govt-recruitment/
➖ मणिपुर सरकार भर्ती- 413 मल्टी-टास्किंग स्टाफ (एमटीएस) ग्रुप डी पदों पर करें अप्‍लाई- https://goo.gl/Rfdzje

3⃣ 250 Probationary Officer Vacancy in Jammu & Kashmir Bank Recruitment-    https://sarkarijobnews.com/jammu-kashmir-bank-recruitment/
➖ बैंक में 250 प्रोबेशनरी ऑफिसर पदों पर नौकरी का अवसर जम्मू-कश्मीर में- https://goo.gl/a9o2za

4⃣ 200 State Tax Inspector Vacancy in Gujarat PSC Recruitment Apply Online- https://sarkarijobnews.com/gpsc-recruitment/
➖ गुजरात पीएससी में 200 स्‍टेट टैक्‍स इंस्‍पेक्‍टर पदों पर नौकरी का अवसर ऑनलाइन आवेदन- https://goo.gl/H34LAH

5⃣ Tata Memorial Centre: 168 Scientific Officer, Medical Physicist, Technician, Nurse & Various Vacancy- https://sarkarijobnews.com/tata-memorial-centre-recruitment/
➖ टाटा मेमोरियल सेंटर भर्ती- 168 साइंटिफिक ऑफिसर, चिकित्सा भौतिक विज्ञानी, तकनीशियन, नर्स और विभिन्न पद- https://goo.gl/ErxnXg

👉 Railway Group D Exam Questions 1st Shift 16 October Review- https://youtu.be/kfleJgmzs-4

👉 Railway Group D Exam Questions 2nd Shift 16 October Review- https://youtu.be/-CI1eai9dzY

Tuesday, October 16, 2018

Vidhyasahayak Recruitment

GSEB Vidhyasahayak Bharti 2018-19 (Std 6 to 8 – Gujarati Medium)

Vidhyasahayak Recruitment - Gujarat State Education Board (GSEB) published notification for recruitment for Vidyasahayak posts in Primary School (Std: 06 to 08 - Gujarati Medium). More details are given below.





Board: Vidhyasahayak Bharti 2018-19 (Std 6 to 8 – Gujarati Medium)

Posts Name: Vidhyasahayak

SUBJECT WISE VACANCY :-
MATHS SCIENCE :- 2166 Posts
SOCIAL SCIENCE :- 594 Posts
LANGUAGE:-..   502 Posts


Total No. of Posts : 3262 Posts

Age limit: 18 to 33 years

Educational Qualification : TET - II Passed

How to apply: All eligible and Interested candidates may apply online through Vidhyasahayak website http://www.vidyasahayakgujarat.org/

Important Date:
Starting Date of online application: 19-10-2018
Last date to Apply online: 29-10-2018


Advertisement : Click Here

Notification : Click Here (Available soon)

Apply Online : Click Here

To Get Fast Updates Join With UsTelegram Channel | Telegram Group

-> Stay Connect With www.gujarathub.in For Latest Updates & More Job Info!!! 


-> Note :- If Any Correction in above details please mail us at aapnugujaratjob@gmail.com


Monday, October 15, 2018

Controller of Defence Accounts Recruitment 2018 Notification for Attendant Posts

Controller of Defence Accounts
Last Date : 11.12.2018
10th, Diploma
Controller of Defence Accounts Recruitment 2018  Notification for Attendant Posts
Controller of Defence Accounts Recruitment 2018: Controller of Defence Accounts has released latest Jobs for recruiting Canteen Attendant Posts. Candidates are requested to Download Application throughOfficial website www.cdaguwahati.gov.in. Controller of Defence Accounts Recruitment important details are given below. 
Controller of Defence Accounts Recruitment 2018
Location: Guwahati
Vacancy Details
Total No. of Vacancies: 09 Posts
Name of the Post
Canteen Attendant-09 Posts
Educational Qualification :Matriculate or equivalent from any recognized institute/board/organization. Diploma in hospitality management / cooking /catering (optional only)
Age LimitFor Gen/ UR Candidates between 18 years to 25 years.The Upper age limit is relaxed by 5 years for SC/ST; 3 years for OBC, 10 Years for Persons with Disabilities (15 years for SC/ST PWD’s & 13 years for OBC PWD’s) and for Ex-S as per Govt. of India rules
Pay ScaleRs.5200- 20200)+1800(GP) as per 6 th CPC andLevel 1(Rs 18000/-) as per 7th CPC
Selection Procedure : Candidates will be selected based on Interview
Important Dates
  • Starting date for Application Submission: 13.10.2018
  • Last date for Application Submission: 11.12.2018
How to Apply
Candidates are requested to Download Application throughOfficial website www.cdaguwahati.gov.in.Controller of Defence Accounts Recruitment 2018 Official Notification and Application Form,Postal Address are given below. Candidates can read all the instructions before applying.
Important Links
Controller of Defence Accounts Notification PDFClick Here to Download
Controller of Defence Accounts Application FormClick Here to Apply
Postal Address
Dr K. Lalbiakchhunga, Asstt. Controller, Office of the CDA Guwahati, Udayan Vihar, Narangi, Guwahati-781171
Photocopy of the following documents/certificates to be attached along with application duly attested (by gazette officer or self-attested)
  • Matriculation or equivalent certificate
  • Mark Sheet of educationalqualification(Matriculation or equivalent).
  • SC/ST/OBC certificate.
  • Certificate/diploma in hospitality management/cooking/catering (optional)
  • Copy of the Employment ExchangeRegistration ID
  • NOC in original from their present employer in case of Government servant.
Note: Original certificate should not be sent with the application. These should be produced only in the time of verification of document.