🔲ఉద్యోగార్థులకు వయోపరిమితి సడలింపు
అమరావతి: నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం సడలించింది. నిబంధనల ప్రకారం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్లకు గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలు. దానిని 42 ఏళ్లకు సడలిస్తూ 2017 డిసెంబరు 4న జీవో 182తో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ఆ సడలింపు గడువు అయిపోయింది. మరోసారి ఆ సడలింపును 2019 సెప్టెంబరు 30 వరకు కొనసాగిస్తూ సాధారణ పరిపాలన శాఖ సోమవారం జీవో 132ను జారీచేసింది.

No comments:
Post a Comment