📚✍ఐటీబీపీలో కానిస్టేబుల్ పోస్టులు✍📚
15-10-2018 00:39:02
🌻న్యూఢిల్లీ, అక్టోబరు 14: భారత-టిబెట్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) విభాగంలో 85 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని, పదోతరగతి పాసై, 18-25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ పోస్టుల దరఖాస్తుకు అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
🌻సోమవారం నుంచి నవంబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇతర వివరాలకు తమ వెబ్‌సైట్ https://itbpolice.nic.inను సందర్శించాలని ఐటీబీపీ అధికారులు సూచించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

No comments:
Post a Comment