31/10/2018 ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ నమోదుకు చివరితేదీ కనుక త్వరపడండి ముందు మీఓటు ఉందో లేదో ముందు చూసుకోండి. లేకపోతే వెంటనే అప్లై చేయండి.మీ ఓటు మనదేశ భవిష్యత్తు ను నిర్దేశించనుందని మరవకండి. ఓటరు కార్డు నమోదు చేసుకోవడానికి కావలసిన ధృవపత్రాలు
A)PHOTO
B)AGE PROOF:
1)మీరు పుట్టిన తేది మొక్క పత్రం
2)5 లేక 10వ తరగతి మార్కులు పత్రం
3)భారతదేశం మొక్క పాస్ పోర్టు
4)పాన్ కార్డు
5)డ్రైవింగ్ లైసెన్సు
6)ఆధార్ కార్డు
C)ADDRESS PROOF:
1)పాస్ పోస్టు
2)డ్రైవింగ్ లైసేన్సు
3)బ్యాంక్ ఎకౌంట్
4)రేషన్ కార్డు
5)వాటర్ బిల్లు
6)టెలిఫోన్ బిల్లు
7)కరెంటు బిల్లు
8)గ్యాస్ కనేక్షన్ బిల్లు
మిత్రులారా ఓట్లు నమోదు కోసం ఈ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు https://www.nvsp.in/Forms/Forms/form6?lang=en-GB
వెంటనే మీ ఓటు నమోదు చేయించుకోండి, మన ఓటు.. మన హక్కు...
ఐడియల్ యూత్ మూవ్ మెంట్ ఆంధ్రప్రదేశ్
A)PHOTO
B)AGE PROOF:
1)మీరు పుట్టిన తేది మొక్క పత్రం
2)5 లేక 10వ తరగతి మార్కులు పత్రం
3)భారతదేశం మొక్క పాస్ పోర్టు
4)పాన్ కార్డు
5)డ్రైవింగ్ లైసెన్సు
6)ఆధార్ కార్డు
C)ADDRESS PROOF:
1)పాస్ పోస్టు
2)డ్రైవింగ్ లైసేన్సు
3)బ్యాంక్ ఎకౌంట్
4)రేషన్ కార్డు
5)వాటర్ బిల్లు
6)టెలిఫోన్ బిల్లు
7)కరెంటు బిల్లు
8)గ్యాస్ కనేక్షన్ బిల్లు
మిత్రులారా ఓట్లు నమోదు కోసం ఈ లింక్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు https://www.nvsp.in/Forms/Forms/form6?lang=en-GB
వెంటనే మీ ఓటు నమోదు చేయించుకోండి, మన ఓటు.. మన హక్కు...
ఐడియల్ యూత్ మూవ్ మెంట్ ఆంధ్రప్రదేశ్
No comments:
Post a Comment