Thursday, October 4, 2018

How to get scholarship

🙋🏻‍♂ఉపకారవేతనం పొందండి


💥10వ తరగతి లో 10/10 సాధించిన విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం 25,000రూ ప్రతిభా పురస్కారం ఇస్తుంది.


💥ఇదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిభా పురస్కారం ఇస్తుంది.


💥10వ తరగతి లో 75% మార్కులు సాధిస్తే 10,000రూ మరియు ఇంటర్ లో 85% మార్కులు సాధిస్తే 25,000రూ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.


💥వీటిని అటల్ బిహారీ వాజపేయి పేరుతో అందజేస్తుంది.


💥www.desw.gov.in/scholarship ను ఓపెన్ చేసి ఉపకారవేతనాలు సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.


💥స్క్రీన్ పై వచ్చే సమాచారం పూర్తి చేస్తూ వెళ్ళాలి.


💥రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా అవార్డు పొందినా, దీనిని కూడా పొందటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.


💥ఎంపిక ఐన విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు అందుతాయి.


💥ఆధార్ కార్డు,రేషన్ కార్డు,మార్కుల జాబితా, BPL సర్టిఫికెట్ వెబ్సైట్ లో అప్

No comments: